Online Bible

- Reklamy -




1 కొరింథీ 3:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

21 కనుక మానవుల తెలివిని పొగడకండి. అవన్నీ మీవి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

21 కనుక ఎవరు మానవ నాయకులను బట్టి గర్వింప కూడదు. అన్ని మీకు చెందినవే,

Viz kapitola kopírovat




1 కొరింథీ 3:21

Následuj nás:

Reklamy


Reklamy