1 కొరింథీ 3:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 –జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును; మరియు –జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా. Viz kapitolaపవిత్ర బైబిల్20 మరొకచోట, “జ్ఞానుల ఆలోచనలు పనికిరావని ప్రభువుకు తెలుసు” అని వ్రాయబడి ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము20 లేఖనాలలో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది. Viz kapitola |