1 కొరింథీ 2:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని మానవ తెలివితేటలతో గాని దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి దేవుని మర్మం గూర్చి బోధించినప్పుడు మాటకారితనాన్నీ లేక గొప్ప తెలివినీ ఉపయోగించలేదు. Viz kapitolaపవిత్ర బైబిల్1 సోదరులారా! నేను మీ దగ్గరకు వచ్చి దేవుని రహస్యాన్ని ప్రకటించినప్పుడు మాటల చాతుర్యంతో గాని లేక ఉత్కృష్టమైన విజ్ఞానంతో గాని ప్రకటించలేదు Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని మానవ తెలివితేటలతో గాని దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము1 సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు, మాటల నేర్పరితనంతో లేక మానవ తెలివితేటలతో దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు. Viz kapitola |