Online Bible

- Reklamy -




1 కొరింథీ 15:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 ఆదాములో అందరు ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరు బ్రతికించబడతారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

22 ఆదాములో ఐక్యత పొందటం వల్ల మానవులు మరణిస్తున్నట్లుగానే క్రీస్తులో ఐక్యత పొందటం వల్ల చనిపోయినవాళ్ళు బ్రతుకుతారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 ఆదాములో అందరు ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరు బ్రతికించబడతారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

22 ఆదాములో అందరూ ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరూ సజీవులుగా చేయబడతారు.

Viz kapitola kopírovat




1 కొరింథీ 15:22

Následuj nás:

Reklamy


Reklamy