Online Bible

- Reklamy -




1 కొరింథీ 15:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 కాబట్టి నేనైనా వారైనా దానినే ప్రకటిస్తున్నాం, దానినే మీరు నమ్మారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 నేనైనా వారైనా మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

11 నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 కాబట్టి నేనైనా వారైనా దానినే ప్రకటిస్తున్నాం, దానినే మీరు నమ్మారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

11 కనుక నేనుగాని వారు గాని దీన్నే బోధిస్తున్నాం, దీన్నే మీరు నమ్మారు.

Viz kapitola kopírovat




1 కొరింథీ 15:11

Následuj nás:

Reklamy


Reklamy