1 కొరింథీ 14:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 కాని, ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు నిర్లక్ష్యం చేయబడినవారిగానే ఉంటారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 ఎవరైనా దీన్ని పట్టించుకోక పొతే అ వ్యక్తిని పట్టించుకోకండి. Viz kapitolaపవిత్ర బైబిల్38 అతడు యిది గుర్తించకపోతే దేవుడు అతణ్ణి గుర్తించడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 కాని, ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు నిర్లక్ష్యం చేయబడినవారిగానే ఉంటారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము38 కాని, ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు నిర్లక్ష్యం చేయబడినవారిగానే ఉంటారు. Viz kapitola |