Online Bible

- Reklamy -




1 కొరింథీ 14:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 లోకంలో చాలా భాషలు ఉన్నాయి, అవన్నీ అర్థాన్ని కలిగి ఉన్నాయని అనడంలో సందేహం లేదు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 లోకంలో ఎన్నో భాషలున్నా, వాటన్నిటికీ స్పష్టమైన అర్థాలు ఉంటాయి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

10 ప్రపంచంలో చాలా రకాల భాషలు ఉన్నాయి. సందేహం లేదు. కాని అర్థం లేని భాష ఏదీ లేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 లోకంలో చాలా భాషలు ఉన్నాయి, అవన్నీ అర్థాన్ని కలిగి ఉన్నాయని అనడంలో సందేహం లేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

10 లోకంలో చాలా భాషలు ఉన్నాయి, అవన్ని అర్థాన్ని కలిగివున్నాయని అనడంలో సందేహం లేదు.

Viz kapitola kopírovat




1 కొరింథీ 14:10

Následuj nás:

Reklamy


Reklamy