1 కొరింథీ 13:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది. Viz kapitolaపవిత్ర బైబిల్6 ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో అది ఆనందిస్తుంది. Viz kapitola |