1 కొరింథీ 12:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మయొక్కడే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు. Viz kapitolaపవిత్ర బైబిల్4 దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని పంచిపెట్టే ఆత్మ ఒక్కడే. Viz kapitola |