Online Bible

- Reklamy -




1 కొరింథీ 12:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషల్లో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా?

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

30 వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషల్లో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా?

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

30 అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషలలో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా?

Viz kapitola kopírovat




1 కొరింథీ 12:30

Následuj nás:

Reklamy


Reklamy