1 కొరింథీ 12:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 కాబట్టి మీరందరు క్రీస్తు శరీరము. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమై యుండి వేరు వేరుగా అవయవములై యున్నారు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. Viz kapitolaపవిత్ర బైబిల్27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 కాబట్టి మీరందరు క్రీస్తు శరీరము. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము27 కావున మీరందరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే. Viz kapitola |