1 కొరింథీ 12:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 కాబట్టి అనేక అవయవాలు ఉన్నాయి కాని, శరీరం ఒక్కటే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20-21 గనుక కన్ను చేతితో–నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో – మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అయితే ఇప్పుడు అవయవాలు అనేకం, శరీరం మాత్రం ఒక్కటే. Viz kapitolaపవిత్ర బైబిల్20 నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 కాబట్టి అనేక అవయవాలు ఉన్నాయి కాని, శరీరం ఒక్కటే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము20 కనుక అనేక అవయవాలు ఉన్నాయి గాని, శరీరం ఒక్కటే. Viz kapitola |