1 కొరింథీ 12:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలుగా రూపొందించబడింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్14 మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలుగా రూపొందించబడింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము14 శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలతో రూపొందించబడింది. Viz kapitola |