Online Bible

- Reklamy -




1 కొరింథీ 10:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 అయినాసరే, వారిలో అనేకమంది దేవున్ని సంతోషపరచలేదు; కాబట్టి వారి శవాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 అయితే వారిలో అత్యధికులు తమ జీవితాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కాబట్టి వారి శవాలు అరణ్యంలోనే రాలిపోయేలా వారంతా చనిపోయారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

5 అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతావాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 అయినాసరే, వారిలో అనేకమంది దేవున్ని సంతోషపరచలేదు; కాబట్టి వారి శవాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

5 అయినాసరే, వారిలో అనేకమంది దేవుణ్ణి సంతోషపరచలేదు; కనుక వారి శరీరాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి.

Viz kapitola kopírovat




1 కొరింథీ 10:5

Následuj nás:

Reklamy


Reklamy