Online Bible

- Reklamy -




1 కొరింథీ 10:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 మనస్సాక్షిని బట్టి ఏ ప్రశ్నలు వేయకుండా మాంసం దుకాణంలో అమ్మే దేనినైనా తినవచ్చును.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

25 మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని అంగడిలో అమ్మే ఏ మాంసాన్నైనా తినండి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 మనస్సాక్షిని బట్టి ఏ ప్రశ్నలు వేయకుండా మాంసం దుకాణంలో అమ్మే దేనినైనా తినవచ్చును.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

25 మనస్సాక్షిని బట్టి ఏ ప్రశ్నలు వేయకుండా, మాంసం విక్రయించే సంతలో అమ్మే వేటినైనా తినవచ్చును.

Viz kapitola kopírovat




1 కొరింథీ 10:25

Následuj nás:

Reklamy


Reklamy