Online Bible

- Reklamy -




1 దిన 7:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 ఎఫ్రాయిం వారసులు: ఎఫ్రాయిం కుమారుడు షూతలహు, అతని కుమారుడు బెరెదు, అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఎల్యాదా, అతని కుమారుడు తాహతు,

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒక డుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. ఎఫ్రాయిము కొడుకు షూతలహు. షూతలహు కొడుకు బెరెదు. బెరెదు కొడుకు తాహతు. తాహతు కొడుకు ఎలాదా. ఎలాదా కొడుకు తాహతు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 ఎఫ్రాయిము సంతతివారి పేర్లు ఏవనగా: ఎఫ్రాయిము కుమారుని పేరు షూతలహు. షూతలహు కుమారుడు బెరెదు. బెరెదు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఎలాదా.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 ఎఫ్రాయిం వారసులు: ఎఫ్రాయిం కుమారుడు షూతలహు, అతని కుమారుడు బెరెదు, అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఎల్యాదా, అతని కుమారుడు తాహతు,

Viz kapitola kopírovat




1 దిన 7:20

Následuj nás:

Reklamy


Reklamy