Online Bible

- Reklamy -




1 దిన 6:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

38 అతడు ఇస్హారు కుమారుడు, అతడు కహాతు కుమారుడు, అతడు లేవీ కుమారుడు, అతడు ఇశ్రాయేలు కుమారుడు;

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

38 కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

38 కోరహు ఇస్హారుకి పుట్టాడు. ఇస్హారు కహాతుకి పుట్టాడు. కహాతు లేవికి పుట్టాడు. లేవి ఇశ్రాయేలుకి పుట్టాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

38 కోరహు తండ్రి ఇస్హారు. ఇస్హారు తండ్రి కహాతు. కహాతు తండ్రి లేవి. లేవి తండ్రి ఇశ్రాయేలు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

38 అతడు ఇస్హారు కుమారుడు, అతడు కహాతు కుమారుడు, అతడు లేవీ కుమారుడు, అతడు ఇశ్రాయేలు కుమారుడు;

Viz kapitola kopírovat




1 దిన 6:38

Následuj nás:

Reklamy


Reklamy