Online Bible

- Reklamy -




1 దిన 5:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 గాదీయులు వారికి ఎదురుగా బాషానులో సలేకా వరకు నివసించారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 వాళ్ళకెదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకూ గాదు గోత్రం వాళ్ళు నివసించారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

11 గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను, సల్కా వరకు గల ప్రదేశంలోను నివసించారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 గాదీయులు వారికి ఎదురుగా బాషానులో సలేకా వరకు నివసించారు.

Viz kapitola kopírovat




1 దిన 5:11

Následuj nás:

Reklamy


Reklamy