1 దిన 26:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ద్వారపాలకుల విభాగాలు: కోరహీయుల నుండి: ఆసాపు కుమారులలో ఒక్కడైన కోరే కుమారుడైన మెషెలెమ్యా. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ద్వారపాలకుల విభాగమునుగూర్చినది. ఆసాపు . కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఇది ద్వారపాలకుల విభజన గూర్చిన సంగతి. ఆసాపు సంతానంలో కోరే కొడుకు మెషెలెమ్యా కోరహు సంతానం వాడు. Viz kapitolaపవిత్ర బైబిల్1 కోరహు వంశం నుండి వచ్చిన ద్వారపాలకుల జట్టులు ఏవనగా: మెషెలెమ్యా మరియు అతని కుమారులు, (మెషెలెమ్యా తండ్రి పేరు కోరే. అతడు ఆసాపు వంశంలోని వాడు.) Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ద్వారపాలకుల విభాగాలు: కోరహీయుల నుండి: ఆసాపు కుమారులలో ఒక్కడైన కోరే కుమారుడైన మెషెలెమ్యా. Viz kapitola |