1 దిన 25:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 మూడవది జక్కూరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 మూడోది జక్కూరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండుమంది. Viz kapitolaపవిత్ర బైబిల్10 మూడవ చీటి జక్కూరు పేరున పడగా అతని కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎన్నుకోబడ్డారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 మూడవది జక్కూరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది. Viz kapitola |