1 దిన 16:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి. మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి. Viz kapitolaపవిత్ర బైబిల్28 పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా మహిమను, శక్తిని పొగడండి! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి. Viz kapitola |