1 దిన 15:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఎలీషాపాను వారసులలో నుండి వారి నాయకుడైన షెమయా, అతని బంధువుల్లో 200 మంది; Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఎలీషా పాను సంతతివారికధిపతియగు షెమయాను వాని బంధు వులలో రెండువందలమందిని, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన షెమయాను, అతని బంధువుల్లో రెండువందల మందిని, Viz kapitolaపవిత్ర బైబిల్8 ఎలీషాపాను సంతతివారు రెండువందల మంది. షెమయా వారి నాయకుడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఎలీషాపాను వారసులలో నుండి వారి నాయకుడైన షెమయా, అతని బంధువుల్లో 200 మంది; Viz kapitola |