1 దిన 15:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 బెరెక్యా, ఎల్కానా దేవుని మందసానికి కావలివారిగా నియమించబడ్డారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 బెరెక్యాయును ఎల్కానాయును మందసమునకు ముందునడుచు కావలివారుగాను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 బెరెక్యా, ఎల్కానా మందసానికి ముందు నడిచే సంరక్షకులుగా, Viz kapitolaపవిత్ర బైబిల్23 ఒడంబడిక పెట్టెకు కాపలాదారులుగా నియమితులైన వారిలో బెరెక్యా, ఎల్కానా వున్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 బెరెక్యా, ఎల్కానా దేవుని మందసానికి కావలివారిగా నియమించబడ్డారు. Viz kapitola |