జెఫన్యా 2:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 కూషీయులారా, మీరు కూడా నా ఖడ్గం చేత హతమైపోతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 కూషీయులారా, మీరును నా ఖడ్గముచేత హతులవుదురు. Viz kapitolaపవిత్ర బైబిల్12 కూషీయులారా, దీని అర్థం మిమ్ములను, యెహోవా ఖడ్గం మీ ప్రజలను కూడా చంపుతుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 “కూషీయులారా, మీరు కూడా నా ఖడ్గం చేత చంపబడతారు.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 “కూషీయులారా, మీరు కూడా నా ఖడ్గం చేత చంపబడతారు.” Viz kapitola |