జెకర్యా 4:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 అప్పుడు అతడు నాతో “ఇవి ఏమిటో నీకు తెలియదా?” అన్నాడు. నేను “స్వామీ, నాకు తెలియదు” అని చెప్పాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అతడు నాతో–ఇవేమిటివని నీకు తెలియదా యనెను–నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా Viz kapitolaపవిత్ర బైబిల్13 తరువాత దేవదూత నాతో, “వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా?” అని అన్నాడు. “లేదయ్యా” అని నేను చెప్పాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 అందుకతడు, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. “నా ప్రభువా, నాకు తెలియదు” అన్నాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 అందుకతడు, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. “నా ప్రభువా, నాకు తెలియదు” అన్నాను. Viz kapitola |