పరమగీతము 6:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నేను నా ప్రియుని దాన్ని, అతడు నావాడు. అతడు లిల్లీ మొక్కల్లో మేపుతాడు. [ఐదవ భాగం] (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు. Viz kapitolaపవిత్ర బైబిల్3 నేను ఎర్రని పుష్పాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను. నా ప్రియుడు నా వాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు. Viz kapitola |