పరమగీతము 2:11 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 చలికాలం పోయింది. వానలు పడి వెళ్ళిపోయాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు. Viz kapitolaపవిత్ర బైబిల్11 చూడు, శీతాకాలం వెళ్లిపోయింది, వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 చూడండి! శీతాకాలం గడిచిపోయింది; వర్షాలు అయిపోయాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 చూడండి! శీతాకాలం గడిచిపోయింది; వర్షాలు అయిపోయాయి. Viz kapitola |