రోమా పత్రిక 4:10 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అతడు ఏ స్థితిలో ఉన్నప్పుడు అది జరిగింది? సున్నతి చేయించుకున్న తరవాతా లేక సున్నతికి ముందా? ముందే కదా! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మంచిది; అది ఏ స్థితియందు ఎంచబడెను? సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే. Viz kapitolaపవిత్ర బైబిల్10 దేవుడు అతణ్ణి నీతిమంతునిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకొన్న పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప కాదు, ముందే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఏ పరిస్థితుల్లో అది అతనికి నీతిగా యెంచబడింది? అతడు సున్నతి పొందిన తర్వాత లేదా సున్నతి పొందక ముందా? సున్నతి పొందక ముందే కదా! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఏ పరిస్థితుల్లో అది అతనికి నీతిగా యెంచబడింది? అతడు సున్నతి పొందిన తర్వాత లేదా సున్నతి పొందక ముందా? సున్నతి పొందక ముందే కదా! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము10 ఏ పరిస్థితులలో అది అతనికి నీతిగా యెంచబడింది? అతడు సున్నతి పొందిన తరువాత లేక సున్నతి పొందక ముందా? సున్నతి పొందిన తరువాత కాదు, పొందక ముందే! Viz kapitola |