రోమా పత్రిక 15:11 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 “యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది. Viz kapitolaపవిత్ర బైబిల్11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది: “యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి. ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మరియొక చోట, “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మరియొక చోట, “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము11 మరియొక చోట, “యూదులు కాని వారలారా, ప్రభువును మహిమపరచండి, ప్రజలందరు ఆయనను కీర్తించుదురు గాక.” Viz kapitola |