రోమా పత్రిక 11:34 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 “ప్రభువు మనసు తెలిసిన వాడెవడు? ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? Viz kapitolaపవిత్ర బైబిల్34 “ప్రభువు మనస్సు ఎవరికి తెలుసు? ఆయనకు సలహా చెప్పేవాడెవరు?” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 “ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు? ఆయనకు ఆలోచన చెప్పగలవారెవరు?” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 “ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు? ఆయనకు ఆలోచన చెప్పగలవారెవరు?” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము34 “ప్రభువు మనస్సును ఎరిగినవారు ఎవరు? ఆయనకు ఆలోచన చెప్పగలవారు ఎవరు?” Viz kapitola |