రోమా పత్రిక 10:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవిస్తాడని మోషే రాస్తున్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్5 ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ధర్మశాస్త్రం వలన నీతిని జరిగించే వారి గురించి మోషే, “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు” అని వ్రాశాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ధర్మశాస్త్రం వలన నీతిని జరిగించే వారి గురించి మోషే, “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు” అని వ్రాశాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము5 ధర్మశాస్త్రం వలన నీతిని జరిగించే వాని గురించి మోషే ఇలా వ్రాసాడు: “వీటిని చేసేవాడు వాటి వల్లనే జీవిస్తాడు.” Viz kapitola |