రోమా పత్రిక 1:31 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. Viz kapitolaపవిత్ర బైబిల్31 వాళ్ళలో తెలివిలేదు. విశ్వాసము లేదు, హృదయము లేదు, కనికరం లేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము31 వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. Viz kapitola |