ప్రకటన 7:10 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 వీరంతా కలసి, “రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 –సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్ర మని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. Viz kapitolaపవిత్ర బైబిల్10 వాళ్ళందరు, “సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, గొఱ్ఱెపిల్లకు రక్షణ చెందుగాక!” అని బిగ్గరగా అన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 వారు తమ స్వరాలను ఎత్తి బిగ్గరగా ఇలా అన్నారు: “సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి, వధించబడిన గొర్రెపిల్లకే, రక్షణ చెందుతుంది.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 వారు తమ స్వరాలను ఎత్తి బిగ్గరగా ఇలా అన్నారు: “సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి, వధించబడిన గొర్రెపిల్లకే, రక్షణ చెందుతుంది.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము10 వారు తమ స్వరాలను ఎత్తి: “సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి, మరియు వధింపబడిన గొర్రెపిల్లకే, రక్షణ చెందుతుంది” అని బిగ్గరగా అన్నారు. Viz kapitola |