కీర్తన 9:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 యెహోవా లేచి రా, మనుషులకు మా మీద జయం కలగనివ్వకు. నీ సముఖంలో జాతులకు తీర్పు వస్తుంది గాక. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. Viz kapitolaపవిత్ర బైబిల్19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము. వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 యెహోవా, లెండి, మనుష్యులను గెలువనీయకండి; మీ సమక్షంలో రాజ్యాలకు తీర్పు తీర్చండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 యెహోవా, లెండి, మనుష్యులను గెలువనీయకండి; మీ సమక్షంలో రాజ్యాలకు తీర్పు తీర్చండి. Viz kapitola |