Online Bible

- Reklamy -




కీర్తన 49:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

9 ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు, మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.

Viz kapitola kopírovat




కీర్తన 49:9

Následuj nás:

Reklamy


Reklamy