కీర్తన 49:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. Viz kapitolaపవిత్ర బైబిల్2 ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి: Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి: Viz kapitola |