కీర్తన 49:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సర్వజనులారా ఆలకించుడి. Viz kapitolaపవిత్ర బైబిల్1 సర్వ దేశములారా, ఇది వినండి. భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి, Viz kapitola |