కీర్తన 48:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. Viz kapitolaపవిత్ర బైబిల్9 దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము. Viz kapitola |