కీర్తన 47:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 జాతులన్నీ చప్పట్లు కొట్టండి. విజయోత్సాహంతో ఆనంద ధ్వనులు చేయండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి. Viz kapitolaపవిత్ర బైబిల్1 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవునికి కేకలు వేయండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి; దేవునికి ఆనందంతో కేకలు వేయండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి; దేవునికి ఆనందంతో కేకలు వేయండి. Viz kapitola |