కీర్తన 46:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా Viz kapitola |