కీర్తన 44:25 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 మా ప్రాణం నేల వరకూ కుంగి పోయింది. మా శరీరం నేలకు కరచుకుని ఉంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పెట్టియున్నది. Viz kapitolaపవిత్ర బైబిల్25 బురదలోకి మేము త్రోసివేయబడ్డాము. మేము దుమ్ములో బోర్లాపడి ఉన్నాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 మేము క్రుంగి నేలకు ఒరిగిపోయాము; మా దేహాలు నేలకు అంటుకుపోయాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 మేము క్రుంగి నేలకు ఒరిగిపోయాము; మా దేహాలు నేలకు అంటుకుపోయాయి. Viz kapitola |