కీర్తన 38:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఎందుకంటే నా దోషాలు నన్ను ముంచెత్తి వేస్తున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా ఉన్నాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి. Viz kapitolaపవిత్ర బైబిల్4 నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది. Viz kapitola |