కీర్తన 37:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 రోజులు బాగా లేనప్పుడు వాళ్ళకు అవమానం కలగదు. కరువు కాలంలో వాళ్ళకు చాలినంత ఆహారం ఉంటుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ఆపత్కాలమందువారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తిపొందుదురు. Viz kapitolaపవిత్ర బైబిల్19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు. కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 విపత్తు సమయాల్లో వారు వాడిపోరు; కరువు దినాల్లో వారు సమృద్ధిని అనుభవిస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 విపత్తు సమయాల్లో వారు వాడిపోరు; కరువు దినాల్లో వారు సమృద్ధిని అనుభవిస్తారు. Viz kapitola |