కీర్తన 35:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వెళ్ళే దారి చీకటిగానూ జారుడుగానూ ఉంటుంది గాక! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 యెహోవాదూత వారిని తరుమును గాకవారి త్రోవ చీకటియై జారుడుగానుండును గాక. Viz kapitolaపవిత్ర బైబిల్6 యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము. యెహోవా దూత వారిని తరుమును గాక! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 యెహోవా దూత వారిని తరుముతుండగా వారి మార్గం చీకటిమయమై జారేదిగా ఉండును గాక. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 యెహోవా దూత వారిని తరుముతుండగా వారి మార్గం చీకటిమయమై జారేదిగా ఉండును గాక. Viz kapitola |