కీర్తన 31:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నా కొండ నా కోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము Viz kapitolaపవిత్ర బైబిల్3 దేవా, నీవే నా బండవు, కోటవు కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి. Viz kapitola |