కీర్తన 25:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. Viz kapitolaపవిత్ర బైబిల్8 యెహోవా నిజంగా మంచివాడు. జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 యెహోవా మంచివాడు యథార్థవంతుడు; కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 యెహోవా మంచివాడు యథార్థవంతుడు; కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు. Viz kapitola |