కీర్తన 24:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే. Viz kapitolaపవిత్ర బైబిల్1 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే. ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు. Viz kapitola |