కీర్తన 22:28 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే. Viz kapitolaపవిత్ర బైబిల్28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే. ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు. Viz kapitola |