కీర్తన 141:10 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నేను తప్పించుకుపోతూ ఉన్నప్పుడు దుష్టులు తాము పన్నిన వలల్లో తామే చిక్కుకుంటారు గాక. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక. Viz kapitolaపవిత్ర బైబిల్10 నేను హాని లేకుండా తప్పించుకొనగా ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు, నేనైతే తప్పించుకు వెళ్తాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు, నేనైతే తప్పించుకు వెళ్తాను. Viz kapitola |