Online Bible

- Reklamy -




కీర్తన 139:20 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 వాళ్ళు దుష్ట తలంపులు మనసులో ఉంచుకుని నీపై తిరగబడతారు. నీ శత్రువులు అబద్ధాలాడతారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము చేయుదురు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు. వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 వారు చెడు ఉద్దేశ్యంతో మీ గురించి మాట్లాడతారు; మీ శత్రువులు మీ నామాన్ని దుర్వినియోగం చేస్తారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 వారు చెడు ఉద్దేశ్యంతో మీ గురించి మాట్లాడతారు; మీ శత్రువులు మీ నామాన్ని దుర్వినియోగం చేస్తారు.

Viz kapitola kopírovat




కీర్తన 139:20

Následuj nás:

Reklamy


Reklamy